Duration 45:27

Lyricist Acharya Atreya All Time Hits | Telugu Movie Video Songs Jukebox | Old Telugu Songs

353 540 watched
0
1.9 K
Published 13 Sep 2020

Veteran Lyricist Acharya Atreya Memorable All Time Hit Telugu Movie Video Songs Jukebox. #Atreyavardhanti #AtreyamemorableSongs. #AtreyaSongs #OldTeluguSongs ఎలాంటి ఒత్తిడినైనా దూరం చేసే మందు ఇలాంటి పాటల్లోనే ఉంది - /watch/gxaanQ1t8_Mta Rajesh, Malavika Sarkar Evergreen Hit telugu Melody Song - /watch/cHBfL3rha8Dhf కళ్ళు కూడా మాట్లాడతాయని నిరూపించిన మహానటి.. - /watch/MBSX30D9qMQ9X Shriya Saran Birthday Special | Super Hit Telugu Video Songs Jukebox - /watch/Ewn47_7DbrTD4 అవును పెద్దలు సరేనంటే.చరిత్రలో ఇన్ని ప్రేమకధలుండేవి కాదు. - /watch/AIWH_PFTYgaTH అమ్మలందరూ పూని అందర్నీ ఓ ఆట ఆడిస్తున్న కాంచన.. - /watch/cD5nh_XEsoeEn వేడి తాళలేనే అంటూ వగలాడి వెంటపడ్డ నాగభూషణం. - /watch/AhK44k4pTC4p4 వరసైన పిల్ల బుగ్గ గిల్లేసి రంగు నీళ్ళు పోసేద్దామంటున్న చలం - /watch/0TmA9LmSfqpSA Jayachitra Birthday Special | All Time Hit Telugu Video Songs Jukebox - /watch/wKfr7nyO4HxOr పి.ఆదినారాయణ రావు సంగీతంలో ఓ ఆణిముత్యం లాంటి పాట. - /watch/0Q4vVUW-IzF-v మీరెప్పుడూ ఊహించని సూపర్ కపుల్ వీళ్ళెవరో చూడండి. - /watch/APDXPy5QMMQQX వయసైపోయినా చేవ తగ్గని ఏయన్నార్ ఉగ్ర రూపం. - /watch/ghs5_Jc0foR05 అంతటి మహా వీరుని కంటకన్నీరు ఎందుకు.- /watch/ELxCrko8b4C8C నాయాలా.. లక్ష్మి అందచందాలు అన్నీ చూశేశాడంట.. - /watch/Q24uHDjt2Eetu పేక ముక్కలకే ప్రాణమొచ్చి ప్రణయ గీతం పాడుకుంటే.| - /watch/80_ZFK2QSeoQZ Bhanumati Ramakrishna Birthday Special | Telugu All Time Hit Video Songs jukebox - /watch/IVQkq6x9Af59k తేనె గూడులాంటి తన ఈడు తాగితే తిమ్మిరెక్కిపోతాది.. - /watch/8Y-fsntuBt3uf మనసుపడ్డ మగువ కోసం పూలమ్ముతున్న ఎన్.టి.ఆర్. - /watch/IVndLENDxbcDd రైతే రాజు-మరి రాజే రైతయితే..- /watch/M_jwqvMMCGxMw అవినీతి జలగల గుండెల్లో గుబులు పుట్టించిన అప్పటి ఆయుధం ఇదే.. - /watch/YMjuqdPwwZDwu పిఠాపురం, ఎల్.ఆర్. ఈశ్వరి కలిసి పాడారంటే. - /watch/YpCr8vcCMvXCr పండితుడనుకుంటే మతిపోయే సమాధానమిచ్చిన పద్మనాభం - /watch/4CVC0OwHj-xHC ఎనరాణి శృంగారం ఎన్.టి.ఆర్ హృదయాన్ని కరిగించి వేసెనట - /watch/svLGtmmKPpwKG అతివలతో నీకు ఆటలు కాదంటూ ఎవర్ని అంటుందో చూడండి.. - /watch/kcXVOh8WzIaWV ఊపున్న ఇలాంటి పాట పాడాలంటే ఎల్.అర్.ఈశ్వరికే సాధ్యం. - /watch/gdUqMsUa0pQaq సరసంలో వేదాంతం చెబుతున్న ఏయన్నార్.. - /watch/kobYhcJv4-fvY రియల్ కపుల్ తో ఎవర్ గ్రీన్ రీల్ సాంగ్.. - /watch/kzMKt4FxOa8xK Nandamuri HariKrishna Birthday Special Songs Jukebox - /watch/MwfdcRhpMIvpd కన్నతల్లి ప్రేమ కరవైన బిడ్డకి విశ్వమంతా అమ్మలే కదా - /watch/48fBYlD6s7j6B పేదల మనసు దేవుడున్న దేవాలయమనేది ఇందుకేనేమో - /watch/030lgfvnAmCnl రాజ బాబు తేల్ మాలిష్ తో చెవిలో రాయి దెబ్బకు ఠా. - /watch/0It_VT6Nmh9N_

Category

Show more

Comments - 132
  • @
    @suravarapuchalamareddysama3623 years ago ఆత్రేయ గారు...
    మనసు కవి
    మన మనస్సులో నిలిచిన కవి...
    ఆత్రేయ గీతాలు
    అజరామర ప్రేమ చిహ్నాలు...
    విరహ వేదన
    భావోద్వేగ ఘర్షణ...
    మనసు ఉల్లాస గీతాలైనా
    మధువొలకించు ముత్యాల మాటలైనా....
    సాటిలేని మనసు కవి
    సదా చిరస్మరణీయం...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ...
    11
  • @
    @sirivennelasastrylast year కోరికే ఒక జన్మ కావాలని...
    అది తీరకే మరు జన్మ రావాలని...
    దీనికే ఆత్రేయ కు అక్షర లక్షలివ్వాలని...❤
    7
  • @
    @chadalavadaanjaneyulu54682 years ago ఆత్రేయ సాహితీ సంపద ఏడడుగుల సంబంధం సినీ కళామతల్లి ముద్దుబిడ్డ పుట్టినరోజుకు ఘననివాళి 🙏 2
  • @
    @hemanth71194 years ago అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి గారు ఆచార్య ఆత్రేయ గారి గీతాలను వినే భాగ్యం మాకందిరికి కలిపించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ... 18
  • @
    @kondaiahmaddu95113 years ago కారణ జన్ముడు మహానుభావా మీరు రాసిన. పాట‌లు ఎన్నటికీ మరువలేమూ నీకు శతకోటి వందనాలు 13
  • @
    @secretaryhelpslegal79713 years ago మనసున్న కవి
    మనసుకు కవి
    మన 'సు'కు నచ్చిన కవి
    మన నెల్లూరు కవి
    మనస్సంటే గుర్తుచ్చే కవి
    ఆత్రేయగారి శతజయంతి సందర్భంగా... మనసున్న అందరి తరుఫునా శ్రధ్ధాంజలి...
    26
  • @
    @satyaemes413 years ago చిన్న చిన్న పదాలతో... గొప్ప అర్ధాన్ని తెలియజేయగల మహా మనసున్న, మనసు కవి.. మన కవి... 🙏🙏🙏🙏🙏 11
  • @
    @cvrgroups87912 years ago మనసు కవి ఆత్రేయ గారికి అనంతకోటి దండాలు💐🌈💐🌿🌷🌺🥀🦜🦚🐦🍎🌈🦋🍇🎆✍️🙏🙏🙏 2
  • @
    @sreekar81242 years ago రచన ప్రధానంగా సాగే పాట ఇది. సింపుల్ సంగీతం 2
  • @
    @bhaanojeepchr69686 months ago మన (సు)కవి, ఆత్రేయ గారికి కవితా వారసులుగా మనమంతా ఒకటే "
  • @
    @sreekar81242 years ago అర్ధం ప్రాధాన్యత గల సినిమా పాట ఇది. అభినేత్రి అందాలు అభినేత సినీ నాయకుడు పాయింటు మాటల్లో ముంచెత్తి తన పని సజావుగ పని పూర్తి చేయడమే కాకుండా ప్రేమ సౌందర్య వర్ణన. 1
  • @
    @kesavaguptaa2564last year TODAY ATREYA GARI JAYANTHI.🙏.07/05/2023.🌹. 1
  • @
    @patilbhaskarreddy553910 months ago రాయక నిర్మాతలను, రాసి ప్రేక్షకులను
    ఏడిపించే కవి
  • @
    @srinivasd58383 years ago అత్రేయ గారు స్వర్గలోకంలోను ఉంటూ ప్రజల హృదయాలలోనూ నిలిచిపోయారు. అయన శంస్మరణ సభకు నేను హాజరు అయ్యాను. అప్పటి వేదిక అలంకరించిన అక్కినేని గారు, నాగభూషణం గారు, m. s. రెడ్డి గారు ఇప్పుడు లేరు. ఆ ఉపన్యాసం నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. 30 సంవత్సరాలు దాటింది ... 1
  • @
    @jaggusaet15436 months ago Atreya. Garu. Nagiruvugaru. Nanu. Ekalavyunni
  • @
    @satyam-ho2hj3 years ago Great lyricist, super song. Late Acharya Atreya gariki danyavadhamulu. 4
  • @
    @vijaykumar-lo5by3 years ago Manasu prashanthanga untadi ilanti patalu vintunte
  • @
    @muralikvarma3 years ago Its very happy to see Achary Athreya illustration done by me for Sakshi Telugu Daily (2009-12) 3
  • @
    @srinivasankadambi50397 months ago Thodikodallu movie song some say lyrics are by kosaraju . confirm please
  • @
    @vamsieej1053 years ago Atreyagari paatalu maro 1000 vatsaralu vardhillali🙏🙏🙏 4
  • @
    @padmavathik84253 years ago Olf. Old songs is gold this songs very memorable
  • @
    @vajrapukranthi15533 years ago Vandasarulu like cheyyali ani vundi.... 1
  • @
    @maheamdhranaaddhvamkeaswar21783 years ago మంచి పాట లు చిత్ర బృందం లకు ధన్యవాదాలు బృందం ల లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను.... 2
  • @
    @subbamgarisrinivas2004 years ago Super song....S.Ratang pand Reddy Jaklair. 3
  • @
    @rameshmalladi44363 years ago All time Hits no doubt at all, such a great writer Athreya garu. 1
  • @
    @s.gopinath57153 years ago Amahanubavudiki joharulu, what a lyrics & music 🙏
  • @
    @AdsClicks-ge9yk3 years ago Ee patalaku kuda disslike kottarante meeru manushulena..?? 1
  • @
    @sreekar81242 years ago పాటలు రాసాక ప్రేక్షకుల్ని రాయండి ప్రొడ్యూసర్ లను ఏఏడిపిస్తారని నానుడి..